రైతులపై మొసలి కన్నీళ్లు ఆపాలి
కెటిఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్21: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అంటే ఏమనుకుంటున్నావ్ కేటీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గురించి మాట్లాడితే ఏమైందో తెలుసు కదా? అని వార్నింగ్ ఇచ్చారు. రైతు భరోసా చర్చలో…