హిందూ దేవాలయాలపై దాడులు దుర్మార్గం
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం గవర్నర్ను కలిసి విన్నవించిన బిజెపి బృందం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్21: హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం నిమ్మకునీరెతినట్లు వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షించడం సరికాదన్నారు. సోమవారం ఉదయం…