బీజేపీ ఎంపీలు తోయడం వల్లే కిందపడిపోయా
కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్‌ఖర్గే న్యూదిల్లీ,డిసెంబర్ 19 : బీజేపీ ఎంపీలు నెట్టివేయడం వల్ల.. తాను కూడా కింద కూలినట్లు కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. బీజేపీ ఎంపీలు మకర ద్వారం వద్ద తనపై భౌతిక దాడి చేసినట్లు ఆరోపించారు.…