జమిలి ఎన్నికలతో ప్రజాధనం ఆదా..

నిర్వహణ కోసం కేంద్రం కమిటీ ఏర్పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి జమిలి ఎన్నికలు జరపాలని నిర్ణయించడం హర్షణీయమని బిజెపి అభివర్ణించింది. ప్రజాధనం వృథా కాకుండా ఉండేందుకు ఏకకాల ఎన్నికలు కీలకమని కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ అమలు కోసం కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేయనుందని ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా…