ఇదెక్కడి ధర్మం… ఇదెక్కడి నీతి!?
మా ఎజెండా అమలుకు అడ్డొచ్చిన ఎవరినీ బీజేపీ, సంఫ్‌ు పరివార్ సులభంగా వొదిలిపెట్టదు. అది ఎలా వేటాడి ..వేధిస్తుందో చెప్పటానికి గుజరాత్ మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్ ఉదంతం పెద్ద ఉదాహరణ. 27 సంవత్సరాల క్రితం పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిని నేరం ఒప్పుకోవాలని ప్రమాదకర ఆయుధాలతో, కరెంట్ షాక్‌లతో టార్చర్ పెట్టారన్న కేసులో…