ఆధునిక వైద్య పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్

అవకాశాలను అందిపుచ్చుకునేలా ఎకో సిస్టం అభివృద్ధి బయో టెక్నాలజీ రంగంలోనూ గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దుతాం ‘థెరానిమ్ బయోలాజిక్స్ణ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 3 : క్యాన్సర్, ఇతర అరుదైన రోగాలను నయం చేసే బయోలాజిక్స్, వ్యాక్సిన్లు, సెల్ అండ్ జీన్ థెరపీ వంటి అత్యంత అధునాతన వైద్య పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా…
