ఆహార భద్రత వాహన మైలేజ్ ను విస్మరిస్తున్న ఇథనాల్ బ్లెండింగ్

భారతదేశం 2025లో పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపడం 2030 గడువు కంటే ఐదు సంవత్సరాలు ముందు గానే మొదలయ్యింది, కానీ వాహనదారులు, పర్యావరణవేత్తలు, ఆర్థికవేత్తలు ఈ విజయం అనేక పరిష్కరించని సవాళ్లతో కూడుకొందని హెచ్చరిస్తున్నారు. శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలపడం, ఇంధన భద్రతను బలోపేతం చేసి ముడి చమురు దిగుమతులను తగ్గించే…
