మీడియాకు ఆత్మవిమర్శ అవసరం లేదా..?

“రెండు చిన్న పేపర్లు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఆధ్వర్యం నడిచే పత్రికలు ఒకటి, రెండు మినహా మెయిన్ స్ట్రీమ్ మీడియా, పత్రికలన్నీ ఏదో పార్టీతో అంటగాగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి భజన చేస్తున్నాయి.. ప్రజల ప్రయోజనాల కంటే అధికార పార్టీల ప్రయోజనాల రక్షణకే పని చేస్తున్నాయి. తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజానాల కోసం…
