నేడు సంవిధాన్ గౌరవ్ అభియాన్ యాత్ర

భరతమాత ఫౌండేషన్ ద్వారా మహా హారతి రాజ్యాంగంపై ప్రశ్నలు లేవనెత్తేవారు అర్థం చేసుకోవాలి 140 కోట్ల ప్రజలు, సైనికులకు ఈ హారతి అంకితం వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 25 : భరతమాత అంటే రాజ్యాంగ స్వరూపమేనని.. భరతమాత రాజ్యాంగం వేరు కాదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి…