మన్మోహన్ హయాంలోనే… విప్లవాత్మక సంస్కరణల
ఆయన గొప్పతనాన్ని పివి గుర్తించారు.. రాజకీయాలకు అతీతంగా ఆర్థిక బాధ్యతలు అప్పగించిన పివి మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలన్నతీర్మానానికి ఆమోదం పివికి కూడా దిల్లీలో గుర్తింపు దక్కాలని కోరిన కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెం బర్30: మన్మోహన్ సింగ్ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తిం చిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని బీఆర్‌ఎస్…