హలో బీసీ- ఛలో వరంగల్

సిద్దమవుతున్న ఓరుగల్లు బహిరంగ సభకు భారీగా హాజరుకానున్న బీసీలు హన్మకొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో విస్తృత ఏర్పాట్లు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ): హలో బీసీ- ఛలో వరంగల్ పేరుతో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఫిబ్రవరి 2న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా…
