మరోసారి గిన్నీస్ బుక్ రికార్డులో ‘బతుకమ్మ’

“తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయ సమ్మేళనానికి అద్దం పడుతుంది ఈ పండుగ. గౌరీ దేవిగా, పార్వతిగా, కాళీమాతగా పూజించడంతోపాటు సంపూర్ణ స్త్రీ మూర్తికి ప్రతిబింబంగా ఆరాధించడం ఆనవాయితీగా వొస్తున్నది. మహిళ కోసమే ప్రత్యేకించబడిన ఈ పండుగ సమాజంలోని మహిళల పాత్రను, కుటుంబ కట్టుబాట్లను తెలియజేస్తుందనడానికి బతుకమ్మ పాటలే నిదర్శనం. నిరక్షరాస్యులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో సులభశైలిలో…

