Tag Bangladesh politics

బంగ్లాదేశ్‌లో పేట్రేగిపోతున్న మతోన్మాదం!

Communalism is on the rise in Bangladesh!

“ప్రస్తుతం బంగ్లాదేశ్‌ యావత్తు మతోన్మాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సుఫీ ప్రార్థనా మందిరాలను, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం లేదా పాడు చేయడం పరిపాటిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మహిళ లను ఫుట్‌ బాల్‌ ఆడనివ్వడంలేదు. సంగీతం, సాంస్కృతిక కార్యకలాపాలపై మతోన్మాదులు నిషేధం అమలు చేస్తున్నారు. మత ఛాందసవాదులు దేశంలో బహుళ సమాజాన్ని ఎంతమాత్రం అంగీకరించడం లేదు.…

హ‌సీనా ఉరిశిక్ష వెనుక‌….

“నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్‌లో ప్ర‌స్తుత అనిశ్చితి పాపం అమెరికాదే! ఎందుకంటే తాను సైనిక స్థావ‌రాన్ని నెల‌ కొల్పుకోవ‌డానికి బంగ్లాదేశ్‌ స‌మీపంలోని సెయింట్ మార్టిన్ ద్వీపం త‌న‌కు ఇవ్వ‌మ‌ని నాటి జోబైడెన్ ప్ర‌భుత్వం కోర‌గా అందుకు హ‌సీనా అంగీక‌రించ‌లేదు. అప్ప‌టినుంచి ప‌గ‌బ‌ట్టిన అమెరికా, బంగ్లాదేశ్‌లో అస్థిర‌త‌ను రెచ్చ‌గొట్టి చివ‌ర‌కు ఆమెను ప‌ద‌వీచ్యుతురాలిని చేసి, ఆర్థిక వేత్త యూన‌స్‌ను…