Tag Banakacharla water dispute

బనకచర్ల ఎపిసోడ్ లో బకరాలు ఎవరు?

కరవ మంటే కప్పకు కష్టం. విడవమంటే పాముకు కష్టం. ఈ సామెత జన సామాన్యానికందరికీ తెలుసు. గోదావరి బనకచర్ల అనుసంధానం పథకం విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నేడు ఈ సంకటస్థితిలో పడింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్నత స్థాయిలో ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిన అభ్యర్థనపై…