సాంస్కృతిక బానిసత్వం ఎన్నాళ్ళు!?

“తెలంగాణా సాంస్కృతిక సలహామండలి అనేది ఒకటి ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె డా.గుమ్మడి వెన్నెల ఛైర్‌పర్సన్‌గా, ప్రొ కోదండరామ్ సలహాదారుగా ఏర్పాటు చేశారు.తెలంగాణాలో తెలంగాణా భావజాలం వ్యాప్తి ప్రకటనలు ఉద్దేశ్యపూర్వకంగా అణచివేస్తున్న నోరు విప్పడం లేదు.ఆంధ్ర సరిహద్దుల నుండి వచ్చి తెలంగాణా అధికారంలో తిష్టవేసి తెలంగాణా ప్రజల కొంప,గోడు కూల్చినా కోదండరాం తో సహా,చాంతాడంత సలహామండలి సభ్యులు…
