అందరూ నాగోబాను దర్శంచుకోండి..

జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం.. భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27 : దేశంలోనే రెండో అతి పెద్ద గిరిజన జాతరైన నాగోబా జాతర సందర్భంగా భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మెస్రం వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే నాగోబా జాతరను అయిదు రోజుల పాటు వేడుకగా…