రూ.5 లక్షల గల్ఫ్ ఎక్స్ గ్రేషియా కోసం దరఖాస్తు చేసుకోవాలి

విదేశాల్లో 28 మంది జగిత్యాల జిల్లా వాసులు మృతి? జగిత్యాల జిల్లాకు రూ.1.40 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: గల్ఫ్ బాధితులు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా కోసం జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్…