Tag AP Telangana water conflict

సామరస్యమా? సమరమా?

Krishna & Godavari River Water Disputes: The Struggle Between Telangana and Andhra Pradesh

 “ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగబోతోందో ఇప్పుడే జోస్యం సులభంగా చెప్పవచ్చు. ఈ అపరిష్కృత పరిస్థితి ఏళ్ల తరబడి కొనసాగ వలసిందేనా? నిత్య క్షామ పీడిత ప్రాంతాలుగా ఉన్న దక్షిణ తెలంగాణ రాయలసీమ ఎడారిగా ఉండ   వలసినదేనా? రెండు రాష్ట్రాల మధ్య కనీస సామరస్యం లేనందున విలువైన కృష్ణా జలాలు సముద్రం పాలు కావలసిందేనా? విలువైన…