మరోమారు రైతుల ఉద్యమబాట

చలో దిల్లీ మార్చ్‌కు పిలుపు.. అడ్డుకున్న పోలీసులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు మరోసారి ఉద్యమబాట పట్టారు. శనివారం మధ్యాహ్నం ‘చలో దిల్లీ’ మార్చ్‌ను ప్రారంభించారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. అయితే, రైతులను శంభు సరిహద్దు వద్ద హర్యాణా పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు. దీంతో…