అభ్యుదయవాది అయ్యవారు రామయ్య

నిజానికి పూలే కంటే ముందే ముంబయి నగరంలో రామయ్య, మరికొందరు తెలుగు ప్రముఖులు సామాజిక న్యాయానికి చెందిన పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. మద్యపాన నిషేదం, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు నిర్వహించడం లాంటి పనులెన్నో చేసేవారు. పూలే ప్రభావం తెలుగువారి మీద బలంగా పడడం వల్ల బాలికల పాఠశాలలు, గ్రంథాలయాలు లాంటివి కూడా తెలుగువారు ఏర్పాటు చేశారు.…
