కళ్లు చెదిరేలా ఎయిర్ షో..

ప్రత్యక్షంగా వీక్షించిన సీఎం రేవంత్ జనాన్ని ఊర్రూతలూగించిన సంగీత కచేరీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో ఆదివారం జరిగిన ఎయిర్ షోను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తిలకించారు. ఈ షో కు నగర సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కెప్టెన్ అజయ్ దాశరథి…