కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో సిఎం

కుటుంబ సమేతంగా వొచ్చిన రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి15 : ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. గురు, శుక్రవారం రెండ్రోజులపాటు దిల్లీలోనే ఉంటారు. అనంతరం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళతారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.…
