విమానప్రమాదంలో అసలు నిజాలేంటి?

ఇక ఆపరేషన్ సింధూర్ తర్వతా మనదేశానికి, యు.ఎస్.కు మధ్య సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో భారత్ చేసిన విచారణ బోయింగ్ సంస్థలకు అనుకూలంగా, యు.ఎస్. ప్రభుత్వాన్ని బుజ్జగించే రీతిలో కొనసాగిందనేది కొందరు విమర్శకుల అభిప్రాయం. ముఖ్యంగా బోయింగ్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవాలని కోరుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన విపరీత ఒత్తిడి…
