వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వాలి..!

రైతు శ్రేయస్సే జాతి శ్రేయస్సు… దేశంలో ఎక్కువ శాతం వ్యవసాయం వర్షాధారం పైనే ఆధారపడివుంది. ఋతు పవనాలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఏమైనా తేడా చేశాయో ఇక రైతు పని అంతే. ఒక్కోసారి ఎండలు అధికంగా ఉండం, పంటకు నీరు అవసరమైనప్పుడు వర్షాలు పడకపోవడం లేదా నీరు అవసరం లేనప్పుడు ఎక్కువ వర్షాలు కురవడమో…