వ్యవసాయం.. పండుగ అని నిరూపించాం..

పాలమూరుకు తిరిగి వలసలు వొచ్చేలా చేస్తాం..• రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం •రైతుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు •ఆయిల్ పామ్ తోటలు పెంచండి.. •మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయం దండుగ కాదు.. పండుగ…