బిసిలపై బిఆర్ఎస్ కపట ప్రేమ

లిక్కర్ కేసును దృష్టి మళ్లించే యత్నం ఎమ్మెల్సీ కవితపై ఆది శ్రీనివాస్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర డిసెంబర్ 28: బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెగ హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు శారు. బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముందని అడిగారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే…