నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం కేసు

అడ్వకేట్ ద్వారా రిప్లై దాఖలు చేసిన మంత్రి కొండా సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : మంత్రి కొండా సురేఖపై ప్రముఖ సినీనటుడు నాగార్జున వేసిన పరువునష్టం దావాపై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. మంత్రి కొండా సురేఖ తరఫున అడ్వకేట్ గుర్మీత్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం…