ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు- కాళోజీ

29. జనధర్మో విజయతే ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ [1] (సెప్టెంబరు 9, 1914 – నవంబరు 13, 2002) “కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న” గేయం లో కొన్ని భాగాలు. (“తెలంగాణ రక్షణల” అమలు కోసం ప్రాంతంలో ఉద్యమం ప్రారంభమై, “ప్రత్యేక తెలంగాణా పోరాటం“గా రూపొంది గత అయిదు నెలల నుండి సాగుతున్న ఉద్యమంలోని వివిధ సందర్భాలను ‘ప్రజాకవి‘ శ్రీ కాళోజి నారాయణరావుగారు జనధర్మ లో 1969లో ప్రచురించారు.) ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు. ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు. ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని…

