Tag accountability

సత్యాన్ని సమాధి చేసే కుట్రలు

Conspiracies That Bury the Truth

“కేంద్ర రాష్ట్రాలు పరోక్ష్యంగా ప్రత్యేక్షంగా నియంత్రించే, ప్రభుత్వాల ఆధ్వర్యంలో పని చేసే విచారణ సంస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. కాబట్టి ఈ కాల్చివేత కుట్రల్లో కేంద్ర, రాష్ట్రాల ప్రమేయం ఉందన్న ఆరోపణలుండంతో, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే సరిపోదు. అంతర్ రాష్ట్రాల, కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అనుమానాలున్నాయి కాబట్టి, అందులోనూ కేంద్రం, రాష్ట్రం రెండు కూడా …

నాలాంటివాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు

 “సాహిత్యం అంటే కేవలం అక్షరాలా కూర్పు కాదు, భావాలను ప్రభావితం చేసే, మనసును మార్చే, ఆలోచనలకు ప్రేరణనిచ్చే వాస్తవికకళ!” అని ఎవరి ఫేస్బుక్ గోడ మీదనో చదివినట్టు గుర్తు. అలాగే “దేశం కోసం మరణించే వాళ్ళు వీరులు, దేశాన్ని నిలబెట్టేది సాహిత్యం.” అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఎంత నిజం, సాహిత్యానికి ఎంత బలం వుందో కదా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్ముడు పోయిన మీడియా, రాజ్యం చేతిలో కీలుబొమ్మై ఆడుతున్నచోట నేడు సాహిత్యమే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వపు కపటత్వాల్ని, రహస్యాల గుట్టువిప్పి చెప్తుంది. ప్రజల్ని అదెలా దోపిడీ…

సుస్థిర అభివృద్ధికి సుపరిపాలనే ప్రాణాధారం

Good governance is the lifeblood of sustainable development

భారతదేశం వంటి విశాలమైన ప్రజాస్వామ్య దేశంలో అభివృద్ధి అనేది కేవలం గణాంకాలకు పరిమితం కాకూడదు. అది ప్రతి పౌరుడి జీవన ప్రమాణాల్లో ప్రతిబింబించాలి. ఈ లక్ష్య సాధనకు ‘సుపరిపాలన’ అనేది ఒక సాధనం మాత్రమే కాదు, అది ఒక అనివార్యమైన పునాది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశయాలకు అనుగుణంగా, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు…

యువతి ప్రాణం తీసిన తప్పటడుగు

“యువతకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి భయం వచ్చినప్పుడు మీరు ఒంటరిగా లేరు. ఆ క్షణంలో నిర్ణయం తీసుకోవద్దు. సహాయం అడగడం బలహీనత కాదు. తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి మీ పిల్లలు నిజం చెప్పడానికి భయపడుతున్నారంటే, అక్కడే ప్రమాదం మొదలవుతుంది. వినే మనసు, భరోసా ఇచ్చే మాట ఒక ప్రాణాన్ని కాపాడగలదు. సైకాలజీ చెబుతుంది ప్రేమ, భావోద్వేగాలు సహజం. వాటిని…

అడవులను దాటి వచ్చిన అన్నలకు.. గౌరవం ఇవ్వడమే మన ఆశ్రయం

“ఈ మార్పులో భాగమవుతున్న మాజీ కార్యకర్తలు గౌరవం పొందాల్సిన జీవితం వారి హక్కు. లీగల్ అవుతున్న వారిని స్వాగతించాలి. అవమానం కాదు.. ఆత్మగౌరవం ఇవ్వాలి. అనుమానం కాదు. మళ్లీ జీవించడానికి బలం ఇవ్వాలి. చట్టబద్ధ జీవితంలోకి అడుగు పెట్టిన వారిని ‘మాజీలు’గా కాక… ‘మళ్లీ మనవాళ్లుగా’ చూడాలి. సమాజం, ప్రభుత్వం, మీడియా ఈ ముగ్గురూ కలిసి…

నిజాల వెలుగులోకి రావడానికి ప్రయత్నిద్దాం

కులం పేరుతో, మతం పేరుతో నిజమైన జాతిని నిర్మించలేరు. నిజానికి కొద్ది మంది తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, అవకాశవాదంతో సమర్ధించే దేశభక్తి, మూడభక్తి ,మతతత్వ రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఇతర మతాలకు,సామ్యవాదానికి వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అధికారంలో కొనసాగుతున్నాది . బీజేపీ మరియు ఆ పార్టీ…