రాష్ట్రంలో సమృద్ధిగా ఖనిజనిక్షేపాలు

2023-24 నాటికి 5,440 కోట్లకు ఆదాయం 32 పెద్ద లైమ్ స్టోన్, మాంగనీసు ఖనిజ బ్లాక్‌ల వేలానికి కార్యాచరణ 3వ జాతీయ ఖనిజ మంత్రుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ రాష్ట్రం లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, మాంగనీసు, క్వార్ట్‌జ్, గ్రానైట్, రోడ్డు మెటల్, డోలమైట్ తదితర పెద్ద, చిన్న ఖనిజ…