పాత విలువలకు పాతర!

పెరిగిన పాన్ ఇండియా మోజు డబ్బు కోసం యువతను ఆకర్షించే పనిలో చిత్రసీమ కుటుంబ ప్రేక్షకులకు దూరమవుతున్న వైనం తప్పుదారి పట్టిస్తున్న సంఘటనలు సినీ ప్రేక్షకులకు నటీనటుల పట్ల ఆరాధ్య భావన ఉంది. సినిమాని తెలుగు ప్రజలు ఎంతగానో ప్రేమిస్తారు. కథానాయకులను పూజిస్తారు.. ఆరాధిస్తారు. అయితే.. నటులుగా తమకు సమాజంపై బాధ్యత ఉంటుందని భావించే…