విధుల్లో చేరిన 8 వేల 47 మంది కానిస్టేబుల్స్… టెస్ట్ క్రికెట్ మాదిరిగానే పోలీస్ ఉద్యోగం

పోలీసులు మద్యానికి దూరంగా ఉండండి లంచాలకు మరిగితే అంతే సంగతులు ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి పోలీసులకు కీలక సూచనలు చేసిన కమిషనర్ సివి ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: పోలీసులు మద్యానికి దూరంగా ఉండాలని సీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. యువ పోలీసులు ఫిజికల్ ఫిట్‌నెస్‌గా ఉండాలని.. ఏ వ్యసనానికి కూడా…