Tag 73rd 74th amendment

మహిళా రిజర్వేషన్లు అమలు ఎప్పటినుండి ..?

“దశాబ్దాల పాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పించే డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ఆ క్రెడిట్ ఇప్పుడు బిజెపి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయకుండా.. ఇపుడు చేస్తున్న జనాభా లెక్కల తర్వాతే అమలు చేస్తామనడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నదనే వారూ…