డిమాండ్ కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాలి

దేశంలో బొగ్గుతోనే 72 శాతం విద్యుదుత్పత్తి మన జీడీపీలో బొగ్గు, గనుల రంగం వాటా 2 శాతం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, పారిశ్రామికీకరణ వేగంగా పెరుగుతోందని, దీనికి అనుగుణంగా విద్యుత్ అవసరాలు కూడా పెరుగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.…