లక్షల కోట్ల అప్పులు దుబారా చేశారు..

బిఆర్‌ఎస్ అప్పులు తీర్చలేక చస్తున్నాం.. 40 వేల కోట్ల పెండిరగ్ బిల్లులు పెట్టిపోయారు.. ప్ర్రజకు తెలియాలనే ‘రాష్ట్ర రుణాలు- స్వల్ప వ్యవధి’ చర్చ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా చూపడం వారికి వెన్నతో పెట్టిన విద్య అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి…