పారిశ్రామికవేత్తలుగా ఇందిరా మహిళా శక్తి సభ్యులు

వారి ద్వారా 4వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి స్థల సేకరణ, బ్యాంకు రుణాల్లో చేయూతనందించాలి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్15: ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం…
