ఇకపై ఏటా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వొస్తోంది. ఇందులో భాగంగా పలు పేర్లు మార్పులతో పాటు రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహం రూపు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మార్పులు చేసినట్లు తెలిపింది. కాగా తాజాగా కూడా…