పది నెలల్లో 35 వేల కోట్ల పెట్టుబడులు

51 వేల మందికి ఉద్యోగావకాశాలు ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంపై మంత్రి శ్రీధర్ బాబు మీడియా కాన్ఫరెన్స్ హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్14: రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించి అద్భుత విజయాలు సాధించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. మంగళవారం…