రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్

మిగులు విద్యుత్ ఇతర రాష్ట్రాలకు పంపిణీ పాలమూరు జిల్లాను అన్నపూర్ణ జిల్లాగా మరుస్తాం.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి, ప్రజాతంత్ర, జనవరి 09: రాష్ట్రంలో 24 గంటల నాణ్యతమైన విద్యుత్‌ను ఇవ్వడంతోపాటు మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వనపర్తి జిల్లాలో విద్యుత్ వ్యవస్థను…