రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు లక్ష్యం

పేదోడు అయితే చాలు…! కులం, మతం చూసి సంక్షేమ పథకం ఇవ్వం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమం నిరంతర ప్రక్రియ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచిలో మోడల్ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం కులం లేదు… మతం లేదు……