రోడ్డు ప్రమాదం లో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మృతి

తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు… సిద్దిపేట కు చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ పరందాములు (పెద్దకోడూరు) వెంకటేశ్వర్లు (గాడి చెర్ల పల్లి) రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా మృతి పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. తన సంతాపాన్ని…