నగర శివార్లలో రెండు కొత్త ఐటీ పార్కులు

పరిశ్రమలకు భూకేటాయింపులపై ప్రత్యేక పాలసీ రూ.100 కోట్ల పెట్టుబడికి ‘డ్యూ’ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆసక్తి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ శివార్లలో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో రూ.100…
