కేంద్ర సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగ ఖాలీలు

సీఏపీఎఫ్ బలగాల్లో లక్షకుపైగా ఉద్యోగాలు ియూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ ద్వారా నియామకాలు ిఖాలీలను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు రాజ్యసభలో కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ వెల్లడి న్యూదిల్లీ, డిసెంబర్ 5 : కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్ లో లక్షకు పైనే ఉద్యోగాలు ఖాలీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడిరచింది. గత ఐదేళ్లలో దాదాపు 71,231 పోస్టులు…