ఈ మనిషి ఆ మనిషికి లేనట్టేనా?
ఈ క్షణం ఆఖరిది. ఇక ముఖాన్ని కనిపించకుండా మూటకట్టి మట్టికి కబురు పంపే తుది ఘట్టం. కొద్ది గంటల్లో భౌతిక రూపం కూడా పంచభూతల్లో కలసి గొప్ప జ్ఞాపకంగా మాత్రమే మిగిలే సమయం. ఇప్పుడు హాజరు కాకపోతే ఈ మనిషి ఆ మనిషికి లేనట్టే.. తరువాత పుట్టే ఓదార్పులాంటి పలకరింపులు ఆ ఆత్మకు చేరవు. సుదీర్ఘమైన…