Take a fresh look at your lifestyle.
Browsing Category

శీర్షికలు

Telugu Articles Online Reading. Best kathalu , Special  Stories Online Read. Prajatantra News Online

‘‘ఎవలేడ్వాలె!?’’

"అడిగెటోళ్ళు కరువైతె అర్సుకునెటోడెందుకు ముందు బడ్తడు!? కొత్త హక్కుల కోసం కొట్లాడక మునుపే పాత హక్కులు గుంజుకుని,నల్లచట్టాలు దెచ్చె’’రామ’’ రాజ్జెంలున్నం మనం. అడుగుతరని అనుమానంతోనే అండా జేల్‌ ‌కాన్లు నింపినోళ్ళ రాజ్జెంల అడుగక మునుపే ఏడిశి…
Read More...

వొచ్చే ఎన్నికలపై టిటిడిపి నజర్‌ ..?

తెలంగాణలో తమ పార్టీకి పునర్‌ ‌వైభవాన్ని తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్దపడుతున్నది. రెండు రోజుల క్రితం ఆ పార్టీ ఏర్పాటుచేసిన డిజిటల్‌ ‌మహానాడులో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ‌రెండు రాష్ట్రాలుగా…
Read More...

విలేఖరి….!?

పెన్‌ ‌పవర్‌ ఉన్నోళ్ళు తక్కువ ఫోజులు కొట్టేటోళ్ళు ఎక్కువ పోరంబోకోళ్ళంతా దూరుతాండ్లు మీడియా ముసుగు కప్పుకుంటాండ్లు విలేఖరి విలువలు పాతరేస్తరు వార్తను అమ్మకానికి పెడుతరు ప్రెస్‌ ‌కార్డును అడ్డం పెట్టుకుంటరు బ్లాక్‌ ‌మెయిల్‌ ‌కు…
Read More...

ఆనందయ్య ఆందోళన

దే శంలో ఇప్పుడు కొరోనా కన్నా  ఆనందయ్య మందు పైనే ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఆనందయ్య ఇచ్చేది ఆయుర్వేద మందు కాదు, అది పక్కా నాటు వైద్యమని కొందరంటే, ప్రాచీన కాలం నుండి మనకు సంక్రమించిన వైద్యవిధానమని  మరికొందరి మధ్య నిత్యం వాదోపవాదాలు…
Read More...

ఊబకాయం నిర్మూలనకై ఉద్యమిద్దాం

‘తిండి కలిగితే కండ కలదోయ్‌...  ‌కండ కలవాడేను మనిషోయ్‌... ‘ అన్న గురజాడ  మాటలు మనందరికీ సుపరిచితమే. మరి తిన్న తిండిని కండగా మార్చి మన ఆరోగ్యానికి అండగా నిలబడే మన జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే ఎదురయ్యే అనర్ధాలు అన్నీ ఇన్నీ కావు. అమెరికాలోని…
Read More...

ధూమపానంతో మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం

ధూమపానంతో వచ్చే వ్యాధులను తగ్గించుకునేందుకు వందల రేట్ల రూపాయలు అధికంగా ఖర్చు పెట్టినా గాని, పొగాకు పదార్థాల ప్యాకెట్లపై తేలు బొమ్మ, కాన్సర్‌ ‌రోగి బొమ్మను ముద్రించినా, సిగరెట్‌ ‌ధర ఎంత పెంచినా, బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేదించినా,…
Read More...

“బడి చదువులు” ఏం కానున్నవి!?

"రాష్ట్రంలోని 6 నుండి పది తరగతులకు చెందిన  లక్షలాదిమంది పాఠశాల విద్యార్థులు, ఈ విద్యా సంవత్సరం కూడా ఆన్ లైన్ విధానానికి సంసిద్ధం కావాలని ప్రభుత్వం అన్యాపదేశంగా సూచనలు చేస్తుంది.ఆన్ లైన్ విద్య పైనే ఆధారపడి జూన్ లో కొత్త విద్యా సంవత్సరం…
Read More...

పదకొండేళ్ళు….!!

మానుకోట తిరుగుబాటు వలసపాన పై పోరుబావుటా ఈ ఘటనకు పదకొండేళ్ళు వొడిశేలరాళ్ళయిన కంకర్రాళ్ళు రైల్వేస్టేషన్‌  ‌కాడ  యుద్దకాండ బుల్లెట్లను ఉరికించిన ఉద్యమజెండా చేతికి అందిందే ఆయుధమయింది గుండె ‘జై తెలంగాణ’ మై మోగింది ప్రాణం…
Read More...

మంచి నీటి తల్లి

పాతకాలంలో మట్టిమనుషులు చెమటతో నింపినదే మా ఊరి ‘‘మాలపల్లె చెరువు’’..... ఊరికి దోసిలితో దాహం పట్టినట్లు ఊరి గర్భానికి తేమను దానం చేసినట్లు చల్లని మనసుతో చలువలూరిస్తూ ఉమ్మడి ఆస్తిగా ఊరికి వ్రాసిన వీలునామాలా ఉంది. ఆ చెరువులో మొలిచిన…
Read More...

Pandamic… సిచ్యుయేషన్లో

దేశంల ఎన్నో ఇంతలు చూసిన కండ్లు ఇప్పుడు ఎందుకో... కళతప్పి కలవరపెడుతున్నాయి.. ఒక్క నిమిషం...... ........................ శానా చెప్పాలి..కానీ ఎలా చెప్పాలి.. వాస్తవాలు చేదుగుంటై కదా! ఐనా చెప్పాల్సిందే... శాంతి శాంతి అని పదం పాడేటోని…
Read More...