కొరోనా విజృంభణ
లాక్ డౌన్ తెలంగాణ
పాలకుడికి ఇష్టం లేకండే
తప్పదని బలిమీటికే పెట్టిండు
ఇంట్లో కలిగింది తిందాం
కుటుంబంతో కలిసుందాం
అగో బయట కరోనా భూతం
చూస్తే పట్టేస్తుంది అ మాంతం
వైరస్ కట్టడిలో భాగమవుదాం!!!
అమానవీయ చావులను అరికడుదాం!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్ట్ , ప్రజాతంత్ర