పోరాటమే ఊపిరిగా ముందుకు సాగుతా..

తెలంగాణను అగ్రభాగానా నిలుపుతా ఎక్స్ వేదికగా సిఎం రేవంత్ ఆసక్తికర పోస్ట్ హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్7 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్గో బీఆర్‌ఎస్ ఓడిపోయాక, కాంగ్రెస్ గెలవడం.. ఆపై రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఏడాది పూర్తి చేసుకుంది. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహార్ లాల్…








