దావోస్‌లో ప్రత్యేక ఆకర్శణగా తెలంగాణ పెవిలియన్

రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను చాటేలా వేదిక ఇక్కడి మౌలిక సదుపాయాల సమాచారంతో థీమ్‌తో ఏర్పాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఈసారి తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతానికి భిన్నంగా ఈసారి ఇండియన్ గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయించారు. ‘తెలంగాణ న్స్ బిజినెస్’ అనే…








