Category అరుగు

వెలుగులోకి రాని నేర ఘటనలెన్నో…

Many unsolved crime incidents

వేధింపుల నిరోధక చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి! బాలికలు, మహిళలపై నమోదవుతున్న అనేక  నేర ఘటనలు అసలు వెలుగులోకి రావడం లేదు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకడుగు వేయడమే అందుకు ప్రధాన కారణం. వారు  ఫిర్యాదు ఇచ్చిన సందర్భాల్లోనూ కేవలం1.6 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతుండటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. ఇలాంటి అలసత్వం…

బాలికలకు భవిష్యత్తునిద్దాం…

Let's give future to girls

నేటి ఆధునిక రంగంలో ఎంతోమంది బాలికలు విభిన్న రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. నేడు వారు అడుగుపెట్టని రంగం అంటూ లేదు. దేశ రక్షణ రంగంలో  కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలికలకు సరైన  విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం, రక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారని అనడంలో  ఎలాంటి సందేహం లేదు. సేవారంగంలో అందరికీ…

60 యేండ్ల క్రితమే ‘మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌’

'Made in Hyderabad' 60 years ago

నిజం చేసిన ఆల్విన్‌, ప్రాగా టూల్స్‌, మల్లేపల్లి ఐటిఐ కాకతీయ కలగూర గంప – 6 1960 దశకం చివరి వరకు భారతదేశం పారిశ్రామిక ప్రగతిలో శైశవ దశ నుండి 16 యేండ్ల బాల్య దశ కు చేరుకొని ఉరుకులు పరుగుల వేగంతో వివిధ రంగాల ప్రజల అవసరాలను తీర్చి వారిని అభివృద్ధి మార్గంలో పయనించేట్లు…

అడ్డంకులను అధిగమించి.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి!

ఆధునిక మహిళలు తమ కుటుంబ సభ్యులకు సైతం చెప్పుకోలేని అనేక ఇబ్బందులను ఇపుడు ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని సైతం పురుషాధిక్య సమాజం సహించలేకపోతోంది. అణచివేతకు గురైన స్త్రిలు..  గతంలో తమకు ఎదురైన చేదు ఘటనలను నేడు బహిర్గతం చేస్తుంటే.. ‘అప్పుడు ఎందుకు చెప్పుకోలేద’ని సమాజం నిలదీస్తోంది.  మహిళను ఒక పనిముట్టుగా చూసే సమాజం…

హైదరాబాద్‌ అంటేనే అందరి గుండె చప్పుడు

 కాకతీయ కలగూర గంప – 5 కోఠీ ఒక పెద్ద వ్యాపార కూడలి. పెండ్లి చీరలు, ధోతులూ, ఇతర బట్టలూ కొనాలంటే నీలకంఠం నరసింహులు బట్టల దుకాణం వెరీ పాపులర్‌. సుల్తాన్‌ బజారు రోడ్డుపై రెడీ మేడ్‌ బట్టల షాపులు వుండేవి. ఎలక్ట్రికల్‌ మరియు ఎలక్ట్రానిక్‌ సంబంధిత సామాగ్రికి బ్యాంక్‌ స్ట్రీట్‌ లోని సందుల్లో షాపులు…

‘ఆమె’ అభ్యున్నతికి ఆటంకాలెన్నో…!

Awareness of women's laws is essential!

 అన్ని రంగాల్లో, విభాగాల్లో మహిళా భాగస్వామ్యం పెరగాలి సమాజంలో మహిళను తల్లిగా, ఇల్లాలిగా, చెల్లిగా, కన్న బిడ్డగా సమున్నతంగా,  సముచితంగా గౌరవ మర్యాదలు అందుకోవలసిన నాగరిక సమాజం మనది. కానీ నేడు మనిషి విచక్షణ కోల్పోయి మహిళలపై ఇంటా, బయటా  కనీస భద్రత లేని తీరుతో హింస, హత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు నానాటికి పెరిగిపోతున్నాయి.  మానవ…

హైదరాబాద్‌ అంటేనే అందరి గుండె చప్పుడు…!

కాకతీయ కలగూర గంప – 4 హైదరాబాద్‌ పాత ముచ్చట్లు అంటే ఎప్పటి గురించి చెప్పాలని అనుకున్నప్పుడు 1960 దశకం చివరి సంవత్సరాల గురించి అని నిశ్చయించుకున్నాము. ఎందుకంటే 1964 నుండి భారత ప్రభుత్వం అనేక భారీ పరిశ్రమలు (బి.హెచ్‌.ఇ.ఎల్‌, హెచ్‌.ఎం.టి, హెచ్‌.ఏ.ఎల్‌, ఈసీఐల్‌), దేశ రక్షణకు సంబంధించిన రీసెర్చ్‌ పరిశ్రమలు (డి.ఆర్‌.డి.ఎల్‌, డి.ఎం.ఆర్‌.ఎల్‌, బి.డి.ఎల్‌),…

ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం…

నిద్రలేమి అనేది ఒక నిద్ర రుగ్మత. ఇందు నిద్రపోవడం లేదా కోరుకున్నంత సేపు నిద్రపోవడం కష్టంగా ఉండవొచ్చు. నిద్రలేమి శరీర, మానసిక,  భావోద్వేగ పరిధుల్లో చాలా ప్రభావాలు చూపిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గింపు..  ఇన్‌మ్యూన్‌ సిస్టమ్‌ బలహీనపడుతుంది. దాని వలన వ్యాధులు సులువుగా చేరవొచ్చు.  జీర్ణ సమస్యలు..  కడుపులో మంట, అజీర్ణం మొదల్కెన సమస్యలు రావొచ్చు.…

మహిళా చట్టాలపై అవగాహన అవసరం!

Awareness of women's laws is essential!

స్త్రీ పురుషులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా  సమాన హక్కులు, అవకాశాలు రాజ్యాంగం కల్పిస్తోంది. పౌరుల పట్ల వివక్ష ముఖ్యంగా లింగ వివక్షను ఎపుడో నిషేధించారు. స్త్రీల గౌరవాన్ని కించపరిచే పని ఏదీ చేయకూడదనేది ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. స్త్రీలకు అనుకూలంగా విచక్షణ పాటించవొచ్చునని ప్రత్యేక నిబంధన ద్వారా రాజ్యాంగం వీలు కల్పించింది. స్త్రీల పట్ల…