Day August 28, 2025

‌క్రీడా ప్రపంచానికి హైదరాబాద్‌ ‌వేదిక కావాలి

– క్రీడా విధానం, ప్రోత్సాహం విషయంలో మనవైపే చూడాలి – గ్రామస్థాయి నుంచి క్రీడాకారులకు తర్ఫీదు – అన్ని రకాల వసతులు, బడ్జెట్‌ ‌కేటాయింపులకు సిద్దం – తెలంగాణ స్పోర్ట్సు హబ్‌ ‌బోర్డు మొదటి సమావేశంలో సిఎం  ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్28: ‌క్రీడా ప్రపంచానికి హైదరాబాద్‌ ‌దికగా మారాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తమ పిల్లలు…

గోదావరి జలాల తరలింపులో శ్రీపాద కీలకం

గోదావరిఖని, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : తెలంగాణకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆక్సిజన్‌ వంటిదని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అంటున్నారు కానీ కల్వకుంట్ల కుటుంబానికి అది ధనప్రదాయినిగా మారి ధన వరదను సృష్టించుకున్నారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలం ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి…

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా జలమయం

– రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు – అసవరమైతే తప్ప బయటకు రావొద్దన్న కలెక్టర్‌ ‌నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 28:  అల్ప పీడన ప్రభావం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది. రెండు రోజుల పాటు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంల పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రెండు రోజులపాటు…

విద్యా సంస్థలకు సెలవులు 

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 28: ‌రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో 13 జిల్లాల్లో పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, ‌సిద్దిపేట, జగిత్యాల, సిరిసిల్ల,కామారెడ్డి, మెదక్‌, ‌నిర్మల్‌, ఆదిలాబాద్‌, ‌కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌ఖమ్మం జిల్లాల్లో జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల…

తక్షణ చర్యలకు సిఎం రేవంత్‌ ఆదేశం

– వ‌ర‌ద ప‌రిస్థితిని స‌మీక్షించిన మంత్రులు – చాప‌ర్ల‌ కోసం బండి సంజ‌య్ ఆదేశాలు హైదరాబాద్‌/ క‌రీంన‌గర్‌/ మెద‌క్‌/ ప్రజాతంత్ర,ఆగస్ట్ 28:‌హైదరాబాద్‌ ‌నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాలీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం…

ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలి

~ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి – నష్టపరిహారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి – ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలు మెదక్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో పరిస్థితిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో వెళ్లారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో కామారెడ్డిలో హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాలేదు. దీంతో సాయంత్రం 5.20 గంటలకు మెదక్‌…

ఉత్త‌ర తెలంగాణ‌లో వ‌ర్ష విల‌యం

– కామారెడ్డి, మెదక్‌ ‌జిల్లాల్లో కోలుకోలేని న‌ష్టం – కొట్టుకుపోయిన రోడ్లు -రాక‌పోక‌ల‌కు అంత‌రాయం – చెరువుల‌ను త‌ల‌పిస్తున్న వూళ్లు – ముమ్మ‌రంగా స‌హాయ కార్య‌క్ర‌మాలు నిజామాబాద్‌, కామారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో కుండల్లోనుంచి ఒక్క‌సారిగా ప‌డిన నీరు మాదిరిగా కురిసిన అతిభారీ వ‌ర్షం ప్ర‌జాజీవ‌నాన్ని అస్త‌వ్య‌స్తం చేసింది. జాతీయ ర‌హ‌దారితో స‌హా వివిధ రోడ్లు కొట్టుకు…

20‌కి పెరగనున్న కోచ్‌ల సంఖ్య

– సికింద్రాబాద్‌-‌తిరుపతి వందే భారత్‌కు ఆదరణ నేపథ్యంలో హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ‌వందే భారత్‌ రైళ్లకు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌-‌తిరుపతి సహా ఏడు మార్గాల్లో నడిచే వందే భారత్‌ ‌రైళ్ల కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. దీంతో కోచ్‌ల సంఖ్య 20కి పెరగనుంది. సికింద్రాబాద్‌-‌తిరుపతి సహా మంగళూరు…

You cannot copy content of this page